HomeHeadlinesకరాచీ పోర్టులో 6 నెలలుగా దయనీయ పరిస్థితుల్లో ఆరుగురు భారతీయులు.. ఆందోళనలలో కుటుంబసభ్యులు

కరాచీ పోర్టులో 6 నెలలుగా దయనీయ పరిస్థితుల్లో ఆరుగురు భారతీయులు.. ఆందోళనలలో కుటుంబసభ్యులు

కరాచీ పోర్టుకు ఇరాన్ నుంచి ఏప్రిల్ 17న ఆరుగురు భారతీయ సిబ్బంది ఉన్న కేవర్ అనే కార్గో నౌక చేరుకుంది. అయితే, నౌక యాజమాన్యం, పోర్టు అధికారుల మధ్య వివాదం తలెత్తడంతో నౌకను సీజ్ చేశారు. దీంతో అప్పటి నుంచి ఆ నౌక, అందులోని సిబ్బంది కరాచీ పోర్టులోనే ఉండిపోయారు. సిబ్బంది పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. వారి దయనీయ పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగికి వారి కుటుంబసభ్యులు వివరించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments