Manohar Paluri: ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాలో 14 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పని చేసి ఏఐ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగిన మన తెలుగోడు మనోహర్ పాలూరి, ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి ఏకంగా 215 మిలియన్ డాలర్లతో ఏఐ స్టార్టప్ ప్రారంభించారు. హైదరాబాద్ IIIT పూర్వ విద్యార్థి అయిన అతను వార్ప్ సెన్సెస్ సంస్థకు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబొటిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో ఈ సంస్థ సేవలందించనుంది. మరి ఆయన విజయ ప్రస్థానం ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


