Axis Bank New Rules: యాక్సిక్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి బిగ్ అలర్ట్. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఉచిత నగదు విత్ డ్రా పరిమితిలో కోత పెట్టింది. అలాగే ఛార్జీలను పెంచుతోంది. ఎడ్జ్ రివార్డ్స్ పూర్తి రద్దు చేసేసేంది. చాలా అంశాల్లో మార్పులు చేసింది. ఖాతాదారులు కచ్చితంగా ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. లేదంటే అదనపు భారం మోయాల్సి వస్తుంది. ఈ కథనంలో మార్పుల సమగ్ర వివరాలు తెలుసుకుందాం.


