HomeNation and Worldఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై డ్రోన్‌లతో దాడికిి పాల్పడిన రష్యా.. కనీసం 13 మంది మృతి

ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై డ్రోన్‌లతో దాడికిి పాల్పడిన రష్యా.. కనీసం 13 మంది మృతి

ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధానికి 56 నెలలు గడిచిపోయింది. అయినప్పటికీ దాడుల తీవత్ర ఆగడం లేదు. తాజాగా, ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులకు తెగబడింది. ఏకంగా రైల్వే స్టేషన్‌నే టార్గెట్ చేసింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. రష్యా చర్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందించి, రష్యాపై చర్యలు తీసుకోవాలని కోరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments