HomeNation and Worldఅమెరికా ద్వంద్వ విధానం: ఓవైపు ఇరాన్‌పై యుద్ధం.. ఇదే సమయంలో పాకిస్థాన్ అణ్వాయుధ తయారీకి సాయం

అమెరికా ద్వంద్వ విధానం: ఓవైపు ఇరాన్‌పై యుద్ధం.. ఇదే సమయంలో పాకిస్థాన్ అణ్వాయుధ తయారీకి సాయం

తన ప్రయోజనాల కోసం అగ్రరాజ్యం అమెరికా ద్వంద వైఖరిని అనుసరిస్తూనే ఉంది. అణ్వాయుధాలు సమకూర్చుకుంటోందని ఆరోపిస్తూ ఆ దేశంపై యుద్ధం సాగిస్తోంది. అయితే, ఇదే సమయంలో దాయాది పాకిస్థాన్ విషయంలో మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. అమెరికా తయారీ ఎఫ్ 16 యుద్ధ విమానాల ఆధునీకరణకు గతేడాది ట్రంప్ యంత్రాంగం భారీ ప్యాకేజీ అందజేసింది. ఇందులో చిన్నతరహా అణు వార్‌హెడ్‌లను మోసుకుపోయే సామర్థ్యాన్ని కూడా ఇందులో ఉంది. ఇది భారత్‌కు ఆందోళన కలిగించే అంశం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments