కలబంద చెట్టు ప్రతీ ఇంట్లోనూ ఉండే చెట్టు. దీనిని మనం ఎన్నో రకాలుగా వాడుతుంటాం. అయితే, సాధారణంగా కలబంద చెట్టు పచ్చగా ఉంటుంది. అయితే కొన్ని కొన్నిసార్లు వాటి కొమ్మలు పసుపు రంగులోకి మారతాయి. దీనికి కారణాలు లేకపోలేదు. ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే, అవేంటో కనుక్కుని సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే అది తిరిగి చక్కగా పెరుగుతుంది. అలాంటి కారణాలు ఏంటి? వాటికి పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.


