కొత్త డ్రెస్, చీరలు షాపింగ్ చేసి తెచ్చినప్పటి ఉత్సాహం.. వాటిని మొదటిసారి ఉతికిన తర్వాత రంగు దిగితే ఒక్కసారిగా ఆ ఉత్సాహం కాస్త నీరుగారిపోతుంది. వార్డ్రోబ్లో ఎంతో అపురూపంగా దాచుకునే పట్టు చీరలు, ఫేవరెట్ డ్రెస్సులు వేసుకునే కొద్దీ కలర్ పోతుంటే బాధేస్తుంది. అయితే డ్రెస్ రంగులు త్వరగా మసకబారకుండా, రంగు పోకుండా, కొత్తవాటిలాగే మెరిసిపోయేలా చేయడానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. అమ్మమ్మల కాలం నాటి నేచురల్ చిట్కాల నుంచి, మోడర్న్ ఆన్లైన్ ఫ్యాబ్రిక్ కేర్ సీక్రెట్స్ వరకు ఇప్పుడు ఈ స్టోరీలో వివరంగా తెలుసకుందాం.


