HomeAndhra Pradeshతిరుమలలో నీటి కొరత రానివ్వం... మార్చి, ఏప్రిల్ నెలల వరకు నీళ్లు ఉన్నాయి : టీటీడీ...

తిరుమలలో నీటి కొరత రానివ్వం… మార్చి, ఏప్రిల్ నెలల వరకు నీళ్లు ఉన్నాయి : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమలలో నీటి కొరత రానివ్వమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తుల నీటి అవసరాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే 150 రోజులకు సరిపడా నీళ్లు ఉన్నాయని, ప్రస్తుతానికి ఎటువంటి సమస్య లేదని చెప్పారు. ఒక వేళ వర్షాలు పడక.. నీటి సమస్య వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులతో కలసి తిరుమలకు నీరు సరఫరా చేసే డ్యామ్‌లను స్వయంగా పరిశీలించారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments