Reliance Jio Q2 Results: దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త చరిత్రను లిఖిస్తూ రిలయన్స్ జియో లిస్టింగ్ అయింది. తొలి రోజే 21 శాతం లాభంతో అడుగు పెట్టడంతో పాటు ఆ తర్వాత సైతం మంచి లాభాలను అందిస్తోంది. ఇన్వెస్టర్లు ఆసక్తిగా చూసిన ఐపీఓ ముగిసింది, ఇక తుదపరి ఫలితాలపైనే అందరి చూపు ఉండనుంది. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ2 ఫలితాల నుంచి ఇన్వెస్టర్లు ఏమి ఆశించవచ్చు? అనేది ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


