Home Blog Page 184

పసిడిపై క్రూడ్ సెగ: బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయ్? కీలక స్థాయిలివే

0

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు మంటలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలతో బంగారం ధరలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయితే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడటంతో దేశీయంగా ఎంసీఎక్స్‌లో ధరలు పడిపోకుండా స్థిరంగా నిలదొక్కుకున్నాయి.

High BP : హై- బీపీతో బాధపడుతున్నారా? గుండె వైద్యుడు చెప్పిన ఈ 6 టిప్స్​తో చెక్ పెట్టండి..

0

హై బ్లడ్ ప్రెజర్ గుండె జబ్బులకు ప్రధాన కారణం. ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ సూచించిన 6 సులభమైన జీవనశైలి మార్పులు, బీపీని అదుపులో ఉంచుకునే మార్గాలపై ప్రత్యేక కథనం.

ఆఫీస్ కుర్చీలో గంటల తరబడి కూర్చుంటున్నారా? హైదరాబాద్ ఉద్యోగులకు డాక్టర్ హెచ్చరిక

0

నగరంలో వేగంగా పెరుగుతున్న వర్క్ కల్చర్ వెనుక ఉద్యోగుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని గ్లెనీగల్స్ అవేర్ హాస్పిటల్ (ఫోర్టిస్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్) ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ వంశీ హెచ్చరిస్తున్నారు.

సరిగా నిద్రపోవడం లేదా? ఆఫీస్ ఒత్తిడితో ముంచుకొస్తున్న ముప్పు ఇదే.. న్యూరాలజిస్ట్ సలహా

0

నిద్రలేమి, ఉద్యోగ ఒత్తిడి, అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల శరీరంలో జరిగే తీవ్ర నష్టాలు, మెదడు, గుండె ఆరోగ్యంపై పడే ప్రభావం గురించి హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని గ్లెనీగల్స్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ కుమార్ విశ్లేషణాత్మక కథనం.

జంక్ ఫుడ్‌పై రెడ్ లేబుల్స్: FSSAIకి సుప్రీం కోర్ట్ 13 ప్రశ్నలు

0

ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై ‘అధిక చక్కెర’, ‘అధిక ఉప్పు’ వంటి హెచ్చరిక లేబుల్స్ ఏర్పాటుపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదించిన ఎరుపు రంగు షడ్భుజి (Red-Hexagon) లేబుళ్ల శాస్త్రీయత, రూపకల్పన, అమలు గడువులపై 13 అంశాలతో స్పష్టతకు ఆదేశించింది.

మలబద్ధకం తగ్గించి మీ పొట్టను క్లీన్ చేసే అద్భుతమైన పండు, పరిశోధన ప్రకారం ఏం తినాలో తెలుసా?

0
మలబద్ధకం (Constipation) అనేది సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, తగినంత నీరు తeగకపోవడం, ఒత్తిడి లేదా శారీరక శ్రమ లోపించడం వల్ల దాదాపు అందరూ ఎదుర్కొనే సాధారణ సమస్య. తీవ్రమైన లేదా దీర్ఘకాలిక మలబద్ధకం జీర్ణవ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండా, ఒక వ్యక్తి యొక్క దినచర్య, జీవన నాణ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. మలబద్ధకం వల్ల కడుపులో భారంగా ఉండటం, గ్యాస్, ఉబ్బరం, మలవిసర్జనలో ఇబ్బంది వంటి సమస్యలు కలుగుతాయి.

ఇలాంటి సమయాల్లో చాలా మంది ఇంటి చిట్కాలు, మందుల్ని ఆశ్రయిస్తారు. చాలా మందికి వీటిని వాడటం వల్ల సరైన ఫలితం ఉండకపోవచ్చు. అయితే, ఈ సమస్య దీర్ఘకాలం పాటు ఉంటే మాత్రం పేగుల ఆరోగ్యం, జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటాయి. అయితే, ఒక అద్భుతమైన సహజ పండుతో దీనికి చెక్ పెట్టవచ్చని నేషనల్‌ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో పబ్లిష్ అయిన ఓ నివేదిక చెబుతుంది. ఇంతకీ ఆ పండు ఏంటి, దానిని తినే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఏంటీ A2 నెయ్యి, తింటే సూపర్‌ఫుడ్‌లా పనిచేస్తుందా, డాక్టర్ ఏం చెబుతున్నారు

0
​నెయ్యి తింటే శక్తి అందుతుంది. దానిని తయారుచేసే విధానాన్ని బట్టి వివిధ పరిమాణాలలో కొవ్వులో కరిగే విటమిన్స్ ఉంటాయి. సమతుల్య ఆహారంలో కొవ్వు కూడా ఓ ముఖ్యమైన భాగం. ఎందుకంటే కొవ్వు కరిగే విటమిన్ల శోషణకి సాయపడుతుంది. కొవ్వు తీసుకున్నప్పుడు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అయితే, నెయ్యిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ పరిమాణంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. కాబట్టి, A2, దేశీ అని పేరు ఉన్నంత మాత్రాన ఎక్కువగా తీసుకోవద్దు. దీని వల్ల లాభాల కంటే నష్టాలు ఉండే అవకాశం ఉందని డాక్టర్ శ్రీమతి వీణా వి(చీఫ్ క్లినికల్ డైటీషియన్ & డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) చెబుతున్నారు. ఇక A2 నెయ్యి గురించి మరికొన్ని ముఖ్య విషయాలని ఆమె షేర్ చేసుకుంటున్నారు.

అజ్ఞానం నుంచి పరాయి ఇంటి వరకు.. మనిషిని కుంగదీసే 3 ప్రధాన కష్టాలు

0

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మనిషి జీవితాన్ని కష్టాల్లోకి నెట్టే కొన్ని పరిస్థితుల గురించి వివరించారు. సరైన జ్ఞానం లేకపోవడం, యౌవనంలో విచక్షణ కోల్పోవడం, ఇతరుల ఇంట్లో ఆశ్రయం పొందాల్సి రావడం వంటి పరిస్థితులు మనిషికి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తాయని పేర్కొన్నారు.

108 గరికలతో వినాయక పూజ.. గరికను ఇలా సమర్పిస్తే విఘ్నాలు తొలగుతాయట!

0

హిందూ సంప్రదాయంలో వినాయక చవితికు ఎంతో ప్రాధాన్యత ఉంది. విఘ్నాలను తొలగించే గణపతికి దూర్వా (గరిక) పూజ ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. భక్తిశ్రద్ధలతో 108 దూర్వాలను సమర్పించడం ద్వారా గణపతి అనుగ్రహం లభిస్తుందని ధార్మిక విశ్వాసం.

Khairatabad Ganesh : 69 అడుగులతో ఖైరతాబాద్ బడా గణేష్ సిద్ధం – వైభవంగా ‘ఆగమన్’

0

Khairatabad Ganesh 2026 :హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఈ ఏడాది 69 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనమివ్వనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి పూజ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా జరగనుంది.