Home Blog Page 185

వినాయక చవితి రోజు తప్పక చదవాల్సిన 108 నామాలు.. 21 పత్రాల పూజా విధానం పూర్తి వివరాలు ఇవిగో

0

భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి పర్వదినాన గణపతిని షోడశోపచారాలతో పాటు అష్టోత్తర శతనామావళి, 21 పత్రాలతో అర్చిస్తే సకల సిద్దులు చేకూరుతాయి. ఆ పూర్తి నామాలు ఇక్కడ తెలుసుకోండి.

డిసెంబర్ వరకు శని తిరోగమనం – ఈ 5 రాశులవారికి కలిసిరానున్న అదృష్టం! వీరికి పెరగనున్న బాధ్యతలు

0

శనిదేవుడు ప్రస్తుతం తిరోగమనంలో ఉన్నాడు. డిసెంబర్ 11 వరకు కొనసాగే ఈ 90 రోజుల కాలం వివిధ రాశుల వారి కెరీర్, ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపనుంది.

ఇంగ్లాండ్ గడ్డపై పాక్‌కు ఘోర పరాభవం.. మూడో టెస్టులోనూ ఓటమి.. సిరీస్ వైట్‌వాష్..!

0
మూడో టెస్టులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. 130 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే మహమ్మద్ అబ్బాస్ విజృంభించి.. తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు తీసి.. పాక్‌కు ఆశలు రేపాడు. అయితే జో రూట్, జోర్డాన్ కాక్స్ శతక భాగస్వామ్యంతో చెలరేగి ఇంగ్లాండ్‌ను గెలిపించారు. దీంతో కెప్టెన్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో తొలి సిరీస్‌నే జో రూట్.. క్లీన్ స్వీప్ చేశాడు.

నేతన్న భరోసాకు అప్లై చేసిన వారికి కీలక వెసులుబాటు!

AP weavers pension: Andhra Pradesh government exempts weavers from bank statement rule for Nethanna Bharosa pension. All weavers above 50 years to get pension. ఏపీలో నేతన్న భరోసా పెన్షన్‌కు బ్యాంకు స్టేట్‌మెంట్ నిబంధన మినహాయింపు. 50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ పెన్షన్.

చంద్రబాబును టార్గెట్ చేస్తున్న మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లు-టీడీపీ ఎమ్మెల్సీ కౌంటర్..!

TDP MLC Varla Ramaiah hits back at retired IAS and IPS officers criticising CM Chandrababu Naidu, defending the Andhra Pradesh government’s leadership.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్న పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య గట్టిగా బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాయకత్వాన్ని సమర్థించారు.

AP PGECET 2026 Counselling : ఏపీ పీజీఈసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల – ఈనెల 16 నుంచి రిజిస్ట్రేషన్లు

AP PGECET 2026 Counselling : ఎం.టెక్, ఎం.ఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగనుంది.

రొమ్ము క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గించే ఆహారాలు

0
రొమ్ము క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గించే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్‌ తింటే కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. క్యాన్సర్‌ రిస్క్‌ గణణీయంగా తగ్గుతుంది.

Ganesh Chaturthi 2026: సింపుల్‌ అండ్‌ గ్రాండ్‌.. వినాయక చవితి ఇంటి అలంకరణ ఐడియాలు!

0
Vinayaka Chavithi 2026: భాద్రపద శుద్ధ చవితి వేళ సిద్ధి బుద్ధుల అధినాయకుడైన వినాయకుడి ఆగమనం ప్రతి ఇంట్లో పండుగ ఉత్సాహాన్ని నింపుతుంది. స్వామి వారికి స్వాగతం పలకడానికి ఇంటి ముంగిట వేసే రంగవల్లులు, ద్వారాలకు కట్టే పచ్చని తోరణాలు ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. సాంప్రదాయబద్ధంగా చేసే అలంకరణలు కేవలం కంటికి అందాన్ని ఇవ్వడమే కాకుండా ఇల్లంతా సానుకూల శక్తిని నింపుతాయి. ప్రకృతి సిద్ధమైన పువ్వులు, పత్రాలు, విద్యుత్‌ దీపాల వెలుగులతో పూజా మంటపాన్ని తీర్చిదిద్దడం మన సంస్కృతికి ప్రతీక. భక్తిశ్రద్ధలతో చేసే చిన్నపాటి సృజనాత్మక అలంకరణ కూడా బొజ్జ గణపయ్య రూపానికి మరింత శోభను చేకూరుస్తుంది. ఈ వినాయక చవితిని ప్రత్యేకంగా మార్చే కొన్ని అద్భుతమైన అలంకరణ ఆలోచనలు చూద్దాం..

పాలిటెక్నిక్ విద్యార్థులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. ప్రైవేటీకరణపై అసెంబ్లీలో కీలక ప్రకటన

0

విద్యా రంగ సంస్కరణలు, పాలిటెక్నిక్ కాలేజీలపై నెలకొన్న అనుమానాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. టెక్నికల్ విద్యను స్కిల్స్ యూనివర్సిటీతో అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. మరోవైపు విద్యాశాఖ బడ్జెట్‌ను రూ.26,647 కోట్లకు పెంచామని, 32 నెలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.3,488 కోట్లు చెల్లించినట్లు సీఎం వెల్లడించారు.

మంచు మనోజ్ – మౌనిక కొత్త ప్రయాణం: ఢిల్లీలో కీలక భేటీ..!!

Manoj Manchu and Mounika Bhuma Manchu Meet Himachal Pradesh Governor Kavinder Gupta for discussions on cinema and sports infrastructure. మనోజ్ – మౌనిక భూమా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కవిందర్ గుప్తాను వారు కలిశారు.