Home Blog Page 186

పాలు, గుడ్లతో పాటు ఫ్రిజ్ డోర్ అరల్లో పెట్టకూడని 7 వస్తువులు, ఎందుకో తెలుసా?

0
ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లల్లో ఫ్రిజ్‌ల్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంట్లో కూరగాయలు, పండ్లు, కూరలు, పాలు, పెరుగును ఎక్కువగా ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కూరగాయలు, పండ్లు లేదా పాల ఉత్పత్తులను ఎక్కువ రోజులు తాజాగా ఉంచేందుకు మనం ఫ్రిజ్‌ను వాడుతుంటాం.మిగిలిపోయిన ఆహారాన్ని కూడా అందులోనే దాచి, అవసరమైనప్పుడు వేడి చేసుకుని తింటూ ఉంటాం. అయితే, ఫ్రిజ్ లోపల అన్ని భాగాల్లోనూ ఉష్ణోగ్రత (టెంపరేచర్) ఒకేలా ఉండదు.

ముఖ్యంగా ఫ్రిజ్ డోర్ (తలుపు) షెల్ఫ్‌ల వద్ద ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు. తలుపును పదే పదే తీయడం, వేయడం వల్ల బయటి వేడి గాలి తగిలి ఆ భాగంలో టెంపరేచర్ మారుతూ ఉంటుంది. ఫ్రిజ్‌లోనే అత్యంత వెచ్చగా ఉండే భాగం డోర్ షెల్ఫే. అందుకే కొన్ని ఆహార పదార్థాలను డోర్ భాగంలో పెడితే, అవి ఫ్రిజ్‌లో ఉన్నప్పటికీ చాలా త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. న్యూట్రిషనిస్ట్ లిమా మహాజన్ ఫ్రిజ్ డోర్ షెల్ఫ్‌లో అస్సలు పెట్టకూడని వస్తువులేంటో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వస్తువులేంటో ఇప్పుడు చుద్దాం.

రేపు తిరుమలకు వెళ్లే వారికి టీటీడీ ముందస్తు సూచనలు

VIP Break Darshan for Sunday, September 13, has been cancelled due to an unprecedented rush of devotees. The time allotted for the cancelled VIP Break Darshan on Sunday will be utilised to provide darshan to the common devotees.TTD urges for cooperate. ఈ క్రమంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకోవడం, వాహన సేవలను తిలకించేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోన్నారు.

సీఎం చెప్పారని జనం వింటారా.? సాయిరెడ్డి చెప్పిన లాజిక్..!

Vijayasai Reddy criticised CM Chandrababu Naidu’s call for people to have more children, saying affordability, housing, healthcare, childcare and education are key factors.ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపును విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆర్థిక స్తోమత, గృహవసతి, వైద్య సేవలు, పిల్లల సంరక్షణ, విద్య వంటివి ఇందులో కీలక అంశాలని ఆయన పేర్కొన్నారు.

చిన్ని శ్రీను ప్రస్తావన తెస్తే బొత్సా కన్నీటి పర్యంతం.. మరోసారి..!!

Botsa Satyanarayana Gets Emotional Recalling Chinni Srinu at Vizianagaram YSRCP Meet. విజయనగరం పార్టీ సమావేశంలో బొత్సా మరోసారి కంటతడి పెట్టారు.

రూ.249.50 కోట్ల ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవాలతో ఏపీ వైద్య ఆరోగ్య రంగానికి బిగ్ బూస్ట్!

CM Chandrababu and Union Minister JP Nadda inaugurated 9 critical care units and 12 public health labs worth ₹249 crore in Vijayawada to strengthen emergency healthcare. విజయవాడలో 249 కోట్లతో 9 క్రిటికల్‌ కేర్‌ యూనిట్లు, 12 ప్రజారోగ్య ల్యాబ్‌లను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెయ్యేళ్ల సుదీర్ఘ చరిత్ర

Brahmotsavams: Explore the 1000-year glorious history of Tirumala Srivari Brahmotsavams, from Pallava queen Samavais first inscription to the Vijayanagara era and present-day TTD Salakatla and Navaratri celebrations.తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వెయ్యేళ్ల సుదీర్ఘ చరిత్ర, పల్లవుల కాలం నాటి తొలి శాసనం నుండి విజయనగర రాజుల స్వర్ణయుగం, టీటీడీ సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

సుద్దాల అశోక్ తేజకు ‘తెలంగాణ తెలుగు తేజం’ పురస్కారం .. ఈనెల 22న ప్రదానం

0

ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు తెలంగాణ తెలుగు తేజం సాహిత్య పురస్కారం-2026 లభించనుంది. తెలుగు భాషా సంరక్షణ సంఘం-తెలంగాణ సాహితీ సంస్థ ఏటా అందజేస్తున్న బుర్ర నర్సమ్మ-లింగారెడ్డి స్మారక రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఈసారి ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 22న కరీంనగర్‌లో జరిగే కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. తెలుగు భాషకు తెలంగాణ మట్టిబిడ్డలు అందించిన సేవలను గుర్తించడమే ఈ పురస్కారం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

వైద్య విద్యకు బూస్ట్‌.. తెలంగాణలో పెరిగిన మెడికల్‌ సీట్లు

0

తెలంగాణలో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌ సీట్లు భారీగా పెరిగాయి. కొత్తగా 1,010 సీట్లు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలోని 66 మెడికల్‌ కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య 10,450కి చేరింది. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో 4,400, ప్రైవేట్‌ కాలేజీల్లో 6,050 సీట్లు ఉన్నాయి. కొత్త సీట్ల పెంపులో ప్రైవేట్‌ కాలేజీల వాటా ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా 1,40,214 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా.. అత్యధిక సీట్లున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. అనుమతించిన సీట్లకు మించి అడ్మిషన్లు ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎన్‌ఎంసీ హెచ్చరించింది.

అల్పపీడనం ఎఫెక్ట్‌.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో జోరు వానలు

0

దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో వర్షాల తీవ్రత గరిష్ఠంగా ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు వెల్లడించారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించనున్నాయన్నారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్‌, పెద్దపల్లి, భూపాలపల్లి తదితర జిల్లాల్లో విస్తృత వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో ఒకట్రెండు విడతలుగా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండగా, దక్షిణ తెలంగాణలో ప్రభావం తక్కువగా ఉండనుందని చెప్పారు.

తెలంగాణ రైల్వే స్టేషన్లకు కొత్త రూపు.. సోలార్‌, ఈవీ ఛార్జింగ్‌తో ఆధునిక సదుపాయాలు

0

తెలంగాణలో అమృత్‌ భారత్‌ పథకం కింద రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. రామగుండం, జనగామ, మహబూబాబాద్‌, బాలబ్రహ్మేశ్వర జోగులాంబ స్టేషన్లలో పనులు 99 శాతం పూర్తయ్యాయి. నల్గొండ, మల్కాజిగిరి, యాకుత్‌పుర, వికారాబాద్‌ తదితర స్టేషన్లలోనూ పనులు దాదాపు పూర్తయ్యాయి. సోలార్‌ విద్యుత్‌, ఈవీ ఛార్జింగ్‌ కేంద్రాలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఆధునిక వెయిటింగ్‌ హాళ్లు అందుబాటులోకి రానున్నాయి. రూ.714.73 కోట్లతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ను మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నారు.