Home Blog Page 187

ఏపీలో భారీ వర్షాలు.. అల్లూరి జిల్లాలో కొట్టుకుపోయిన వంతెన, 15 గ్రామాలకు రాకపోకలు బంద్

ఏపీలో అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 2024లోనూ వంతెన దెబ్బతినడంతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పుడు అది కూడా ధ్వంసం కావడంతో శాశ్వత వంతెన నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. విజయవాడలోనూ భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

షుగర్‌ రోగులు తినగలిగే పండ్లు

0
షుగర్‌ రోగులు తినగలిగే పండ్లు గురించి ఇక్కడ వివరించాం. ఈ పండ్లు తింటే ఓవరాల్ హెల్త్‌ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

తెలంగాణ డెవలప్‌మెంట్ ఆడిట్: ఒక రాష్ట్రం.. ఎన్నో ఆశలు.. కొత్త రాష్ట్రం సాధించిన అభివృద్ధి ఎంత?

0
ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాల తరబడి పోరాడిన తెలంగాణ ప్రజలు 2014 జూన్ 2న సొంత రాష్ట్ర కలను నెరవేర్చుకున్నారు. కొత్త రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధిపై ఫోకస్ చేయడంతోపాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాయి. గత 12 ఏళ్లలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల స్వరూపం మారిపోయింది. మరి తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ ఒకే రీతిలో అభివృద్ధి చెందాయా? ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా? అనేది ‘తెలంగాణ డెవలప్‌మెంట్ ఆడిట్’ సిరీస్‌లో చూద్దాం..

15x15x30 సిప్ రూల్ గురించి తెలుసా? ఇలా నెలకు రూ. 15 వేలతో కోటీశ్వరులు కావొచ్చు!

0

మీకు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సంపద కావాలంటే ఏం చేస్తారు. సంపాదించిన దాంట్లో నుంచి పొదుపు చేసి పెట్టుబడులు చేస్తున్నారా? ఇదే ముఖ్యం మరి. భవిష్యత్తు కోసం సంపదను సృష్టించుకోవాలంటే మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేయడం ఉత్తమం అని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. కాంపౌండింగ్ ప్రభావంతో ఇక్కడ లాంగ్ రన్‌లో పెద్ద మొత్తంలో సంపదను నిర్మించుకోవచ్చు. ఇక్కడ మీకు 15x15x30 రూల్ ఈ విషయాన్ని సులభంగా వివరిస్తుంది.

మీకు లోన్ ఉందా.. జీతం పెరిగాక రుణం తీర్చడం కంటే ఇలా చేస్తే లక్షల్లో ప్రయోజనం..!

0

SIP vs Loan Repayment Calculation: మ్యూచువల్ ఫండ్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. చాలా వరకు దీర్ఘకాలంలో కాంపౌండింగ్ వల్ల ఎక్కువ రాబడి వస్తుందని చెబుతుంటారు. అయితే మీకు ఆల్రెడీ ఉన్నప్పుడు, తర్వాత మీకు జీతం పెరిగి నెలకు రూ. 20 వేలు అదనంగా మిగులుతున్నట్లయితే, లోన్ ముందే తీర్చేస్తారా, లేదా సిప్ పెట్టుబడి పెడతారా? అయితే ఇక్కడ లోన్ ముందే తీర్చి తర్వాత సిప్ చేస్తారా, రెండూ ఒకేసారి కొనసాగించడం బెటరా.. లెక్కల ద్వారా తెలుసుకుందాం.

రోజూ అప్పర్ సర్క్యూట్ కొడుతున్న స్టాక్.. 9 సెషన్లలోనే 55 శాతం జంప్.. మార్కెట్లు పడుతున్నా!

0

Spice Lounge Food Works Shares: స్టాక్ మార్కెట్ సూచీలు గత కొద్ది రోజులుగా భారీగా పడిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెప్టెంబరులో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండగా, మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇలా మార్కెట్లు పడుతున్నా ఒక స్టాక్ మాత్రం దూసుకెళ్తోంది. వరుసగా 9 సెషన్లుగా అప్పర్ సర్క్యూట్ కొడుతుండటం విశేషం. దీంతో ఇన్వెస్టర్లకు మంచి లాభాలు వచ్చాయి. దీని గురించి ఇప్పుడు చూద్దాం.

Forex Reserves: డాలర్ల వరద.. ఆల్ టైమ్ గరిష్ఠాలకు విదేశీ మారక నిల్వలు.. వారంలోనే ఏకంగా రూ. 4.25 లక్షల కోట్లు!

0

India Forex Reserves Increase: భారత్‌లో గత కొన్ని నెలల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా విదేశీ మారక నిల్వలు భారత్‌కు తరలివస్తున్నాయి. ఇప్పుడు దేశీయంగా ఫారెక్స్ నిల్వలు సరికొత్త రికార్డు సృష్టించాయి. సెప్టెంబర్ 4తో ముగిసిన వారానికి చూస్తే ఫారెక్స్ నిల్వలు 44.90 బిలియన్ డాలర్లు పెరిగి 785.71 బి. డాలర్లకు చేరుకున్నాయి. డాలర్ నిధులు భారత్‌కు భారీగా తరలి రావడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల, పూర్తి షెడ్యూల్ ఇదే

0

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. ఈనెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబర్‌ కోటాను విడుదల చేయనుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి

Bigg Boss 10: సీక్రెట్ రూమ్‌.. చ‌ర‌ణ్‌, చైత్ర వీడియోల‌తో నాగార్జున క్లారిటీ.. కంటెస్టెంట్ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్!

0

Bigg Boss 10: ఫస్ట్ వీక్ లోనే ఇద్దరిని ఎలిమినేట్ చేయడం ఏంటీ? చరణ్, చైత్రను సీక్రెట్ రూమ్ లో ఉంచారేమో.. ఇదీ బిగ్ బాస్ 10 తెలుగు హౌస్ లోని కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూ వచ్చిన డౌట్. దీనిపై తాజాగా నాగార్జున క్లారిటీనిచ్చారు. అలాగే కంటెస్టెంట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.