SIP vs Loan Repayment Calculation: మ్యూచువల్ ఫండ్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. చాలా వరకు దీర్ఘకాలంలో కాంపౌండింగ్ వల్ల ఎక్కువ రాబడి వస్తుందని చెబుతుంటారు. అయితే మీకు ఆల్రెడీ ఉన్నప్పుడు, తర్వాత మీకు జీతం పెరిగి నెలకు రూ. 20 వేలు అదనంగా మిగులుతున్నట్లయితే, లోన్ ముందే తీర్చేస్తారా, లేదా సిప్ పెట్టుబడి పెడతారా? అయితే ఇక్కడ లోన్ ముందే తీర్చి తర్వాత సిప్ చేస్తారా, రెండూ ఒకేసారి కొనసాగించడం బెటరా.. లెక్కల ద్వారా తెలుసుకుందాం.


