HomeAndhra Pradeshఅక్కల మధ్య ఆస్తి తగాదా.. ఆగిన అగ్గిపెట్టి మచ్చ అంత్యక్రియలు

అక్కల మధ్య ఆస్తి తగాదా.. ఆగిన అగ్గిపెట్టి మచ్చ అంత్యక్రియలు

అగ్గిపెట్టె మచ్చ మరణం నుంచి ఇంకా నెటిజన్లు కోలుకోలేదు. అంతలోనే మరో దారుణ వార్త అందరిని కలచి వేస్తుంది. అక్కల మధ్య ఆస్తి తగాదాలతో మచ్చ అంత్యక్రియలు ఆగిపోయాయి. అగ్గిపెట్టి మచ్చ తండ్రి పేరుతో ఉన్న ఇల్లు విషయంలో వాటాలు దగ్గర వివాదం తలెత్తింది. నిజానికి ఈ ఇల్లును అతడి ఇద్దరు అక్కలు పంచుకోవాలి. కానీ మచ్చ చనిపోయాడు కాబట్టి.. ఇద్దరం సరిసమానంగా పంచుకుందామని పెద్దక్క అంటుంటే.. అలా కుదరదు మూడు వాటాలు వేయాల్సిందేనని చిన్నక్క పట్టుబడుతోంది. ఈ వాటా తేలేక వరకు పెద్దల్లో పంచాయతీ నడుస్తోందట, ఆ పంచాయతీ తేలాక అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments