OTT Trending: తెలుగు ఓటీటీ ఆడియన్స్ కు అదిరే న్యూస్. రీసెంట్ గా థియేటర్లలో అదరగొట్టిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. ఇండియా వైడ్ గా నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. మరి ఈ వీకెండ్ లో ఫ్యామిలీకి పర్ఫెక్ట్ వాచ్ గా మారిన ఈ మూవీ ఏంటో ఓ లుక్కేయండి.
హైదరాబాద్ కెప్టెన్‌గా ‘మియాన్’ సిరాజ్.. మాస్ కమ్‌బ్యాక్ కోసం సిద్ధం!
దేశవాళీ రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌కు హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఎంపికయ్యాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో తిలక్ వర్మ బిజీ కానుండటంతో హెచ్‌సీఏ సిరాజ్‌కు పగ్గాలు అప్పగించింది. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు చామా మిలింద్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వసీం జాఫర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌లో హైదరాబాద్ రంజీ జట్టు తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 11న త్రిపురతో ఆడనుంది.

