AP PGECET 2026 Counselling : ఏపీ పీజీఈసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల - ఈనెల 16 నుంచి రిజిస్ట్రేషన్లు
AP PGECET 2026 Counselling : ఎం.టెక్, ఎం.ఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు ఆన్లైన్ ప్రక్రియ కొనసాగనుంది.