HomeSportsఇంగ్లాండ్ గడ్డపై పాక్‌కు ఘోర పరాభవం.. మూడో టెస్టులోనూ ఓటమి.. సిరీస్ వైట్‌వాష్..!

ఇంగ్లాండ్ గడ్డపై పాక్‌కు ఘోర పరాభవం.. మూడో టెస్టులోనూ ఓటమి.. సిరీస్ వైట్‌వాష్..!

మూడో టెస్టులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. 130 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే మహమ్మద్ అబ్బాస్ విజృంభించి.. తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు తీసి.. పాక్‌కు ఆశలు రేపాడు. అయితే జో రూట్, జోర్డాన్ కాక్స్ శతక భాగస్వామ్యంతో చెలరేగి ఇంగ్లాండ్‌ను గెలిపించారు. దీంతో కెప్టెన్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో తొలి సిరీస్‌నే జో రూట్.. క్లీన్ స్వీప్ చేశాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments