ఆఫీస్ కుర్చీలో గంటల తరబడి కూర్చుంటున్నారా? హైదరాబాద్ ఉద్యోగులకు డాక్టర్ హెచ్చరిక
నగరంలో వేగంగా పెరుగుతున్న వర్క్ కల్చర్ వెనుక ఉద్యోగుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని గ్లెనీగల్స్ అవేర్ హాస్పిటల్ (ఫోర్టిస్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్) ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ వంశీ హెచ్చరిస్తున్నారు.