నిద్రలేమి, ఉద్యోగ ఒత్తిడి, అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల శరీరంలో జరిగే తీవ్ర నష్టాలు, మెదడు, గుండె ఆరోగ్యంపై పడే ప్రభావం గురించి హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని గ్లెనీగల్స్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ కుమార్ విశ్లేషణాత్మక కథనం.