Home Blog Page 183

Budget electric cars : విన్​ఫాస్ట్ నుంచి రెండు ఎలక్ట్రిక్ కార్లు- ఒకటి బడ్జెట్​లో.. ధర రూ. 10లక్షల లోపే!

0

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్ కోసం రూట్ మార్చింది. అంతర్జాతీయ మోడళ్లను పక్కనపెట్టి, ప్రత్యేకంగా భారత వినియోగదారుల కోసం ‘వీఎఫ్ ఎక్స్’, ‘వీఎఫ్ వై’ పేరుతో రెండు సరికొత్త ఈవీలను తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఆ వివరాలు..

అమెరికాలోని భారత విద్యార్థులకు షాక్! లక్ష డాలర్ల ‘ఓపీటీ ఫీజు’ ప్రతిపాదనకు వైట్‌హౌస్ ఆమోదం-నెక్ట్స్ ఏంటి?

0

అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేయాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ పరిపాలనా యంత్రాంగం షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) పై కొత్త రుసుము విధింపునకు సంబంధించిన ప్రతిపాదనకు వైట్‌హౌస్ నియంత్రణ సమీక్ష ఆమోదం లభించింది.

Ganesh Chaturthi 2026 : ముంబై ‘లాల్​బాగ్​చా రాజా’ ఆగమనం- దర్శనం టైమింగ్స్, బుకింగ్స్ వివరాలు..

0

ముంబైలో విశ్వవిఖ్యాత గాంచిన ‘లాల్‌బాగ్​చా రాజా’ గణపతి మొదటి రూపాన్ని నిర్వాహకులు శోభాయమానంగా ఆవిష్కరించారు. సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు సాగే ఈ ఉత్సవాల్లో స్వామివారి ఉచిత దర్శనాలు, హారతుల సమయాలు, 24×7 ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Toyota Glanza facelift : టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఫిక్స్- మైలేజ్, సేఫ్టీ అప్డేట్స్ ఇవే..

0

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో సంచలనం సృష్టించేందుకు టయోటా సిద్ధమైంది. అక్టోబర్ 14, 2026న గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. కొత్త జెడ్-సిరీస్ ఇంజిన్, అడ్వాన్స్‌డ్ అడాస్ సేఫ్టీ ఫీచర్లు, 33 కి.మీ పైగా మైలేజ్ ఇచ్చేలా ఈ కారును తీర్చిదిద్దారు. పూర్తి వివరాల్లోకి వెళితే.

Hero Glamour X బైక్​లో కొత్త వేరియంట్ లాంచ్- బడ్జెట్ ధరలోనే అధునాతన సేఫ్టీ ఫీచర్లు!

0

హీరో మోటోకార్ప్ తమ పాపులర్ 125సీసీ బైక్ గ్లామర్ ఎక్స్​లో సరికొత్త ‘ఇంటిగ్రేటెడ్ ఏబీఎస్’ వేరియంట్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ. 1.01 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ ప్రత్యేకతలు, సేఫ్టీ ఫీచర్ల వివరాలు ఇక్కడ చూడండి..

Zomato new fee : జొమాటో కస్టమర్లకు బిగ్ షాక్- క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే ఇకపై అదనపు బాదుడే!

0

కస్టమర్లకు షాక్ ఇస్తూ.. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) ఆర్డర్లపై ప్రత్యేక రుసుమును విధించడం ప్రారంభించింది. ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.

అల్పపీడనం ఎఫెక్ట్.. మరో 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక

0
అల్పపీడనం ప్రభావంతో ఏపీతోపాటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం భారీ వర్షాలు కురవడంతో ఏపీలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. రోడ్లపై వరద నీరు నిలిచింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలుల కారణంగా కరెంట్ కోతలు తప్పలేదు. ఆదివారం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు చెట్లు, హోర్డింగ్‌ల కిందకు వెళ్లొద్దని సూచించారు.

కరువు తీరేలా కుండపోత – మరో రెండు రోజులు దంచుడే.. తాజా హెచ్చరిక…!!

IMD issued a heavy rainfall alert for isolated pockets across the state over the next 48 hours. రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ వారం రాశి ఫలాలు: ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, ప్రేమ.. 12 రాశుల పూర్తి జాతకం!

0

సెప్టెంబర్ మూడో వారం 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలను తీసుకురానుంది. సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించడం వల్ల ఆత్మవిశ్వాసం, ఉద్యోగం, పదోన్నతులు, ఆర్థిక నిర్ణయాలు వంటి అంశాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంది.

పార్టీ మారాలని అడిగారు, అయితే

YSRCP leader botsa Satyanarayana made sensational comments over party changing speculations. పార్టీ మార్పు వ్యవహారం పైన మాజీ మంత్రి బొత్సా కీలక వ్యాఖ్యలు.