HomeHeadlinesఅల్పపీడనం ఎఫెక్ట్.. మరో 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. విపత్తు నిర్వహణ...

అల్పపీడనం ఎఫెక్ట్.. మరో 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక

అల్పపీడనం ప్రభావంతో ఏపీతోపాటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం భారీ వర్షాలు కురవడంతో ఏపీలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. రోడ్లపై వరద నీరు నిలిచింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలుల కారణంగా కరెంట్ కోతలు తప్పలేదు. ఆదివారం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు చెట్లు, హోర్డింగ్‌ల కిందకు వెళ్లొద్దని సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments