HomeLifestyleపసిడిపై క్రూడ్ సెగ: బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయ్? కీలక స్థాయిలివే

పసిడిపై క్రూడ్ సెగ: బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయ్? కీలక స్థాయిలివే

పసిడిపై క్రూడ్ సెగ: బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయ్? కీలక స్థాయిలివే

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు మంటలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలతో బంగారం ధరలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయితే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడటంతో దేశీయంగా ఎంసీఎక్స్‌లో ధరలు పడిపోకుండా స్థిరంగా నిలదొక్కుకున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments