Home Blog Page 172

తలనొప్పి, వాంతులే కదా అని తేలిగ్గా తీసుకోకండి, పిల్లల్లో నిర్లక్ష్యం చేయకూడని ‘హై-గ్రేడ్ గ్లయోమా’ లక్షణాలివే!

0
హై-గ్రేడ్ గ్లయోమా అనేది మెదడు, వెన్నుపాములోని గ్లియల్ కణాల (సపోర్టింగ్ కణాలు) నుంచి వేగంగా అభివృద్ధి చెందే తీవ్రమైన క్యాన్సర్ కణితి (Grade 3 లేదా Grade 4). ఈ కణితులు సాధారణ మెదడు కణజాలంలోకి వేగంగా చొచ్చుకుపోతాయి, రక్తనాళాల ద్వారా వేగంగా పోషకాల్ని పొందుతూ శరవేగంగా విస్తరిస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన మెదడు భాగాల్ని నాశనం చేయడం వల్ల వీటిని అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. హై-గ్రేడ్ గ్లయోమా గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ స్వరూప్ గోపాల్ (గ్రూప్ డైరెక్టర్ – ఆస్టర్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ అండ్ స్పైన్ కేర్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) అందించారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు గురించి తెలుసుకుందాం.

ఎన్‌ఎస్‌ఈ vs హీరో మోటార్స్ ఐపీఓ: ఏది కొంటే ఎక్కువ లాభం? మార్కెట్ విశ్లేషణ

0

సెప్టెంబర్ 2026లో దేశీయ స్టాక్ మార్కెట్లను హీటెక్కిస్తున్న రెండు కీలక ఐపీఓలు ఎన్‌ఎస్‌ఈ, హీరో మోటార్స్. వీటి ఇష్యూ వివరాలు, జీఎంపీ, విశ్లేషకుల అభిప్రాయాలు ఇక్కడ తెలుసుకోండి.

జుట్టు రాలకుండా కాపాడే 9 నూనెలు

0
జుట్టు రాలడం సమస్యతో బాధపడేవారు ఈ నూనెలు వాడటం మంచిది. ఇవి జుట్టు రాలడం తగ్గిస్తాయి. అవేంటో చూద్దాం.

పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని పెంచే ఆహారాలు

0
పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని పెంచే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్‌ తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

‘కక్ష్యలో’ అమెరికా ఆయుధాల మోహరింపు.. తొలిసారిగా అంగీకరించిన అగ్రరాజ్యం

సామూహిక విధ్వంసక ఆయుధాలను అంతరిక్షంలో ఉంచడం నిషేధం అయితే, ఆయుధాలు, ప్రమాదరకమైన ఉపగ్రహాలను నిరోధించే వ్యవస్థలకు మాత్రం వెసులుబాటు ఉంటుంది. ఈ క్రమంలో అమెరికా మొదటిసారిగా అంతరిక్షంలో ఆయుధాలను దాచిపెట్టిన విషయాన్ని బహిరంగంగా ఒప్పుకుంది. అయితే, అవి ఎటువంటి ఆయుధాలు అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో క్షిపణులా? ఉపగ్రహాలా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సాంకేతిక యుగంలో యుద్ధాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంప్రదాయ ఆయుధాలకు భిన్నమైనవి అందుబాటులోకి వచ్చాయి.

30ఏళ్లలోనూ ఫెర్టిలిటీ మెరుగుపర్చే అలవాట్లు

0
30 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తి రేటు తగ్గుతూ వస్తుంది. అయితే ఈ అలవాట్లు ఫాలో అయితే ఫెర్టిలిటీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అవేంటో చూద్దా.

జీతం రూ.20 వేలు.. భత్యాలు రూ.2.30 లక్షలు..! తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేమెంట్ మోడల్‌పై ప్రశ్నలు..!!

0
తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యేకు నెలకు రూ.2.5 లక్షల చొప్పున జీతభత్యాలు చెల్లిస్తున్నారు. అయితే అందులో రూ. 20 వేలు మాత్రమే జీతం కాగా.. రూ.2.30 లక్షలు నియోజకవర్గ భత్యం రూపంలో అందజేస్తున్నారు. ఆదాయపన్ను మినహాయింపుల కోసం ఇలా చేయడం చట్టబద్ధమే అయినప్పటికీ.. ఈ విధానంలోని పన్ను సమానత్వం, పాదర్శకతపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మచ్చలు, ముడతలు, చర్మ సమస్యలు అన్నింటికీ ఒకే ఆయిల్, స్కిన్‌కి మొరింగా ఆయిల్ రాస్తే ఎన్ని సమస్యలు దూరమవుతాయంటే

0
మునగాకు ఆరోగ్యాన్ని అందాన్ని కాపాడడంలో ఎంతగానో మేలు చేస్తుంది. మునగ చెట్టులోని కాండం, విత్తనాలు, కాయలు, పండ్లు, బెరడు, వేరు అన్నీ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని కలిగి ఉన్నాయి. అందుకే, దీనిని అద్భుత వృక్షం అంటారు. మునగాకులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎండబెట్టి పొడిలా చేస్తే దానిని సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇక మునగకాయల్ని మనం వంటల్లో ఎన్నో రకాలుగా వాడతాం. ఈ కాయల విత్తనాల నుంచి తీసే మునగనూనె. ఇది అద్భుతమైన పదార్థమని చెప్పొచ్చు. ఈ విత్తనాల నుంచి తీసిన నూనె తేలికగా ఉంటుంది. స్కిన్‌కి ఎంతగానే మేలు చేస్తుంది. అంతేకాకుండా, బాడీ డీటాక్సీఫైకి ఇది చాలా మంచిది. కొన్ని అధ్యయనాల ప్రకారం మునగ చెట్టులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి స్కిన్ హెల్త్‌ని కాపాడే యాంటీ ఏజింగ్‌లా పనిచేస్తాయి.
కేవలం మునగ నూనె రాస్తే చాలదు. స్కిన్‌కి మంచి పోషణ అందాలంటే డైట్, హెల్దీ స్కిన్ కేర్, నిద్ర, హైడ్రేషన్ వంటి హెల్దీ లైఫ్‌స్టైల్ కూడా ముఖ్యమే. దీంతో పాటు మునగనూనె రాస్తే మంచి లాభాలుంటాయని గుర్తుంచుకోండి.

Safest SUV : అదరగొట్టిన మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ! సేఫ్టీ టెస్ట్​లో 5- స్టార్ రేటింగ్..

0

మహీంద్రా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ‘ఎక్స్‌యూవీ 7ఎక్స్​ఓ’ భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పెద్దలతో పాటు పిల్లల భద్రత విభాగంలోనూ ఆకట్టుకునే స్కోరు సాధించి సేఫ్‌స్ట్ 5-స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. పూర్తి వివరాలు..

మానవాళినే అంతం చేస్తుంది: ఏఐ ప్రమాదాలపై హెచ్చరిస్తూ గూగుల్ నిపుణుడి రాజీనామా

0

కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధి మానవ నియంత్రణను దాటి వేగంగా దూసుకెళ్తోందని గూగుల్ డీప్‌మైండ్ పరిశోధకుడు బిలాల్ చుగ్తాయి హెచ్చరించారు. ఈ సాంకేతికత వల్ల మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.