HomeLifestyleతలనొప్పి, వాంతులే కదా అని తేలిగ్గా తీసుకోకండి, పిల్లల్లో నిర్లక్ష్యం చేయకూడని 'హై-గ్రేడ్ గ్లయోమా' లక్షణాలివే!

తలనొప్పి, వాంతులే కదా అని తేలిగ్గా తీసుకోకండి, పిల్లల్లో నిర్లక్ష్యం చేయకూడని ‘హై-గ్రేడ్ గ్లయోమా’ లక్షణాలివే!

హై-గ్రేడ్ గ్లయోమా అనేది మెదడు, వెన్నుపాములోని గ్లియల్ కణాల (సపోర్టింగ్ కణాలు) నుంచి వేగంగా అభివృద్ధి చెందే తీవ్రమైన క్యాన్సర్ కణితి (Grade 3 లేదా Grade 4). ఈ కణితులు సాధారణ మెదడు కణజాలంలోకి వేగంగా చొచ్చుకుపోతాయి, రక్తనాళాల ద్వారా వేగంగా పోషకాల్ని పొందుతూ శరవేగంగా విస్తరిస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన మెదడు భాగాల్ని నాశనం చేయడం వల్ల వీటిని అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. హై-గ్రేడ్ గ్లయోమా గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ స్వరూప్ గోపాల్ (గ్రూప్ డైరెక్టర్ – ఆస్టర్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ అండ్ స్పైన్ కేర్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) అందించారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు గురించి తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments