Safest SUV : అదరగొట్టిన మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ! సేఫ్టీ టెస్ట్‌లో 5- స్టార్ రేటింగ్..
మహీంద్రా ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ‘ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ’ భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పెద్దలతో పాటు పిల్లల భద్రత విభాగంలోనూ ఆకట్టుకునే స్కోరు సాధించి సేఫ్స్ట్ 5-స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. పూర్తి వివరాలు..