HomeNation and World38 మందిని చంపి తిన్న నరమాంస భక్షకుడు ఎట్టకేలకు అరెస్ట్.. బహిరంగ విచారణ జరిపి, ఉరేయనున్న...

38 మందిని చంపి తిన్న నరమాంస భక్షకుడు ఎట్టకేలకు అరెస్ట్.. బహిరంగ విచారణ జరిపి, ఉరేయనున్న ప్రభుత్వం

ఒకటి రెండు కాదు ఏకంగా 38 మందిని చంపి, వారి భక్షించిన అత్యంత క్రూరంగా వ్యవహరించిన నిందితుడి పాపం ఎట్టకేలకు పండింది. పలుసార్లు అరెస్టైనా.. తప్పించుకున్న నరరూప రాక్షసుడు చివరకు భద్రతా బలగాలకు చిక్కాడు. ఈ ఘటన ఉగాండాలో చోటుచేసుకోగా.. నిందితుడి అరెస్ట్‌ను ఆ దేశ సైన్యాధిపతి ప్రకటించారు. ఇతడు ఆ దేశ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్‌గా ఆర్మీ చీఫ్ తెలిపారు. బహిరంగ విచారణ జరిపి ఉరేస్తామని చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments