అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్‌లు, ప్రతిపక్ష డెమొక్రాట్లకు విరాళాల రూపంలో భారీగా నిధులు వచ్చి పడుతున్నాయి. ఆ దేశ ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకరాం.. ఇప్పటి వరకూ మొత్తం 16 బిలియన్ డాలర్లు వచ్చాయి. వీరిలో అత్యధికంగా టెస్లా చీఫ్ ఎక్కువ మొత్తంలో విరాళాలు అందజేశారు. ఆయన రోజుకు 3.6 మిలియన్ల చొప్పున జులై నుంచి ఇచ్చినట్టు వెల్లడయ్యింది. రిపబ్లికన్‌ల గెలుపు కోసం ఆయన ఈ మొత్తం అందజేశారు.
అమెరికా మధ్యంతర ఎన్నికలు.. రిపబ్లికన్‌ల గెలుపుకోసం మస్క్ ఏకంగా రూ.3,900 కోట్ల భారీ విరాళం
RELATED ARTICLES


