దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతోన్న ఎస్ఐఆర్ ప్రక్రియలో లక్షల ఓట్లు తొలగింపునకు గురవుతున్నాయి. దీనిపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయ్యింది. తుది జాబితాను విడుదల చేయగా.. దాదాపు కోటి ఓట్లు తొలగించారు. ప్రస్తుతం కర్ణాటకలో 4.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
కర్ణాటకలో SIR తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల… దాదాపు కోటి ఓట్లు తొలగింపు
RELATED ARTICLES


