HomeHeadlinesరాహుల్ గాంధీ నవంబర్ 1 ర్యాలీ.. 10 లక్షల మంది.. 20 వేల వాహనాలు.. రూ....

రాహుల్ గాంధీ నవంబర్ 1 ర్యాలీ.. 10 లక్షల మంది.. 20 వేల వాహనాలు.. రూ. 10 వేల కోట్ల నష్టం..!

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌‌పై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు ఆయన తక్షణమే ఆ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీకి తొత్తుగా మారిపోయిన ఈసీ.. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల చోరీకి పాల్పడుతుందని దుయ్యబడుతున్నాయి. అక్టోబరు 2 నుంచి ప్రతిపక్ష ఇండియా కూటమి ఆధ్వర్యంలో పలు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నవంబరు 1న భారీ ర్యాలీకి కాంగ్రెస్ ప్లాన్ చేసింది. దీంతో తమ వ్యాపారాలు దెబ్బతింటాయని, పండుగ సీజన్‌లో చాలా నష్టపోతామని వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తూ వాయిదా వేసుకోవాలని లేఖ రాశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments