HomeHeadlines‘దేశం వీడాలని నోటీసు’.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టులో తాత్కాలిక ఊరట

‘దేశం వీడాలని నోటీసు’.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టులో తాత్కాలిక ఊరట

సీఈసీకి వ్యతిరేకంగా సీజేపీ చేపట్టిన నిరసనల్లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌ను దేశం వీడాలంటూ కేంద్ర ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. ఆయన విదేశీ పౌరుడని, కేవలం దేశంలో ఉండటానికి అర్హుడని, నిరసనల్లో పాల్గొనడం నిబంధనలు ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ నోటీసులను ఆయన బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై సోమవారం విచారణ జరగ్గా.. ఊరట లభించింది. వచ్చే విచారణ వరకు ఈ నోటీసుపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments