HomeNation and Worldయూకేలో తల్లీబిడ్డల ప్రాణాలు తీసిన స్పీడ్ రేస్.. ఇద్దరు భారతీయులకు 28 ఏళ్ల జైలుశిక్ష ఖరారు...

యూకేలో తల్లీబిడ్డల ప్రాణాలు తీసిన స్పీడ్ రేస్.. ఇద్దరు భారతీయులకు 28 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేసిన కోర్టు!

బ్రిటన్‌లోని లీడ్స్ నగరంలో జరిగిన ఒక అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదంలో బడికి వెళ్తున్న ఒక అమాయక తల్లి, ఆమె నాలుగు సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు అక్కడి న్యాయస్థానం మొత్తం 28 సంవత్సరాల సుదీర్ఘ కఠిన జైలు శిక్షను ఖరారు చేసింది. రద్దీగా ఉండే పబ్లిక్ రోడ్లపై అత్యంత వేగంగా కార్ల రేసింగ్‌కు పాల్పడి నిండు ప్రాణాలను బలిగొన్న ఈ ఉదంతం యూకే వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. కోర్టు వెలువరించిన ఈ సంచలన తీర్పు తీవ్ర చర్చనీయాంశమైంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments