ఒకటి రెండు కాదు ఏకంగా 38 మందిని చంపి, వారి భక్షించిన అత్యంత క్రూరంగా వ్యవహరించిన నిందితుడి పాపం ఎట్టకేలకు పండింది. పలుసార్లు అరెస్టైనా.. తప్పించుకున్న నరరూప రాక్షసుడు చివరకు భద్రతా బలగాలకు చిక్కాడు. ఈ ఘటన ఉగాండాలో చోటుచేసుకోగా.. నిందితుడి అరెస్ట్‌ను ఆ దేశ సైన్యాధిపతి ప్రకటించారు. ఇతడు ఆ దేశ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్‌గా ఆర్మీ చీఫ్ తెలిపారు. బహిరంగ విచారణ జరిపి ఉరేస్తామని చెప్పారు.
38 మందిని చంపి తిన్న నరమాంస భక్షకుడు ఎట్టకేలకు అరెస్ట్.. బహిరంగ విచారణ జరిపి, ఉరేయనున్న ప్రభుత్వం
RELATED ARTICLES


