పర్యాటక రంగంలో మరో ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చేందుకు దుబాయ్ రెడీ అవుతోంది. దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో 24 క్యారెట్ల బంగారంతో గోల్డ్ వాక్‌వే ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ గోల్డ్ వాక్ వేను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో ఇప్పటికే వెయ్యికి పైగా రిటైలర్లు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. జోయాలుక్కాస్ రూపొందించిన 16.514 కిలోల బరువున్న ‘మయూర సహస్ర’ బంగారు కమ్మలకు రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు లభించాయి.
ప్రపంచంలోనే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో ఫుట్‌పాత్.. దుబాయ్‌లో అద్భుతం, త్వరలోనే ప్రారంభం
RELATED ARTICLES


