HomeEntertainmentదిల్ రాజు చేతికి నాగ చైతన్య ‘వృషకర్మ’.. ఫ్యాన్సీ రేటుకి మూడు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్

దిల్ రాజు చేతికి నాగ చైతన్య ‘వృషకర్మ’.. ఫ్యాన్సీ రేటుకి మూడు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్

నాగ చైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజుకి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దక్కించుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చైతూ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 4న గ్రాండ్‌గా విడుదల కానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments