HomeEntertainmentఇండస్ట్రీ నుంచి మాయమైపోయిందన్న రూమర్స్‌కి చెక్... అరడజను ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో నిధి అగర్వాల్

ఇండస్ట్రీ నుంచి మాయమైపోయిందన్న రూమర్స్‌కి చెక్… అరడజను ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో నిధి అగర్వాల్

‘హరిహర వీరమల్లు’, ‘ది రాజా సాబ్’ వంటి భారీ ప్రాజెక్టుల తర్వాత కథానాయిక నిధి అగర్వాల్ తెరపై పెద్దగా కనిపించకపోవడంతో ఆమె కెరీర్ నెమ్మదించిందంటూ వస్తున్న ప్రచారాలకు చెక్ పడింది. నిధి ప్రస్తుతం ఇండస్ట్రీలోనే అత్యంత బిజీ నటీమణులలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆమె చేతిలో ప్రస్తుతం మూడు బాలీవుడ్ చిత్రాలు, ప్రముఖ ‘స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్’ నిర్మిస్తున్న తమిళ చిత్రం, తెలుగులో ఒక యంగ్ హీరో సినిమాతో పాటు ప్రతిష్టాత్మక లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో దాదాపు అరడజను సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు నిధి అగర్వాల్ సిద్ధమవుతున్నారు
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments