HomeEntertainmentPawan Kalyan Wife: పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల ఇన్‌స్టా అకౌంట్ డిలీట్.. రీజన్...

Pawan Kalyan Wife: పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల ఇన్‌స్టా అకౌంట్ డిలీట్.. రీజన్ అదేనా?

Anna Konidela Instagram: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలల కిందటే సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన అన్నా.. ఉన్నట్లుండి తన అకౌంట్ తొలగించడానికి రీజన్ ఏంటని మెగా అభిమానులు ఆలోచిస్తున్నారు. దీనికి ఆన్‌లైన్ ట్రోలింగ్, నెగెటివిటీయే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ భార్య ఇన్స్టాగ్రామ్ ఖాతా కనిపించకపోవడానికి కారణం ఏంటనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments