అనంతపురంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. కూటమి బలపరిచిన మేయర్ అభ్యర్థి అజేశ్ బాబును కోసం సినీ నటుడు సాయి కుమార్ ప్రచారంలో భాగమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనంతపురంతో తనకున్న అనుబంధాన్ని ప్రజలతో పంచుకున్నారు. అజేశ్ బాబును గెలిపించడం ద్వారా నగరం అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రజలకు తెలియజేశారు. అజేశ్ బాబుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచారంలో సినీ నటుడు సాయి కుమార్… అనంతపురం కూటమి మేయర్ అభ్యర్థికి మద్దతుగా…
RELATED ARTICLES


