HomeAndhra Pradeshప్రకృతి అందాలు, ఐటీ కలయికతో గ్లోబల్ సిటీగా విశాఖ.. ఆనంద్ మహీంద్రాకు మంత్రి నారా లోకేశ్...

ప్రకృతి అందాలు, ఐటీ కలయికతో గ్లోబల్ సిటీగా విశాఖ.. ఆనంద్ మహీంద్రాకు మంత్రి నారా లోకేశ్ థ్యాంక్స్

విశాఖపట్నం అందాలపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్‌కు మంత్రి నారా లోకేశ్ రియాక్ట్ అయ్యారు. సహజ సిద్ధ అందాలను మరోసారి అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నంని తూర్పు ప్రాంతపు శాన్ ఫ్రాన్సిస్కో‌గా మార్చాలన్నదే తమ లక్ష్యమని లోకేశ్ చెప్పారు. అలాగే ఇక్కడ ప్రకృతికి ఎటువంటి హాని జరగకుండా.. సాంకేతికంగా కూడా విశాఖ అభివృద్ధి చెందుతుందని నారా లోకేశ్ పేర్కొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments