HomeNation and Worldభూమిపైకి దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌.. భారత్‌పైనా శకలాలు.. 22 ఏళ్లుగా పరిశోధనలు, 1.5 టన్నుల బరువు

భూమిపైకి దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌.. భారత్‌పైనా శకలాలు.. 22 ఏళ్లుగా పరిశోధనలు, 1.5 టన్నుల బరువు

విశ్వంలోని అత్యంత శక్తిమంతమైన పేలుళ్లను పరిశీలించేందుకు 2004లో ప్రయోగించిన నాసా స్విఫ్ట్‌ అబ్జర్వేటరీ తన 22 ఏళ్ల ప్రయాణాన్ని ముగించుకుంటోంది. సూర్యుడి తీవ్ర కార్యకలాపాల కారణంగా భూకక్ష్యలో ఎత్తు తగ్గిన ఈ టెలిస్కోప్‌ను రక్షించేందుకు చేపట్టిన లింక్‌ రోబోటిక్‌ మిషన్‌ విఫలమైంది. దీంతో స్విఫ్ట్‌ భూవాతావరణంలోకి ప్రవేశించి కాలిపోనుంది. దాని అత్యధిక భాగం నాశనమైనప్పటికీ టంగ్‌స్టన్‌ వంటి లోహాలతో తయారైన కొన్ని శకలాలు భూమిని చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments