HomeNation and Worldజమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా రెండో వివాహం.. పెళ్లి కూతురు ఎవరంటే..?

జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా రెండో వివాహం.. పెళ్లి కూతురు ఎవరంటే..?

జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు నిధి రజ్దాన్‌ను పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నారు. అక్టోబర్‌ 30న అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. ఇవాళ ఒమర్‌ సోషల్‌ మీడియాలో ఫొటోలు పంచుకుంటూ కొత్త ప్రయాణం ప్రారంభమైందని ప్రకటించారు. 1994లో పాయల్‌ అబ్దుల్లాను వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఏడాది జూలైలో సుప్రీంకోర్టు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. తాజాగా.. ప్రముఖ జర్నలిస్టు నిధి రజ్దాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments