HomeAndhra Pradeshరాప్తాడు దాడి ఘటన.. హెచ్‌ఎం సస్పెన్షన్ వార్తలపై కలకలం.. ఫేక్ న్యూస్ అంటూ ఖండించిన...

రాప్తాడు దాడి ఘటన.. హెచ్‌ఎం సస్పెన్షన్ వార్తలపై కలకలం.. ఫేక్ న్యూస్ అంటూ ఖండించిన కుమారుడు

అనంతపురం రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమానుష దాడి నేపథ్యంలో ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి సస్పెన్షన్‌కి గురైన వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై హెచ్‌ఎం రాజేశ్వరి కుమారుడు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తన తల్లి సస్పెన్షన్ వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. ఈ ఘటనలో ఏ టీచర్ ప్రమేయం గానీ, వైఫల్యం గానీ లేదని, దయచేసి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం ఆపండంటూ ఆయన ఘాటుగా ట్వీట్ చేశారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments