HomeAndhra Pradeshఏపీలో ప్రశాంతంగా పురపాలక ఎన్నికలు.. కడపలో హింసకు వైసీపీ ముందస్తు స్కెచ్ : నారా లోకేశ్...

ఏపీలో ప్రశాంతంగా పురపాలక ఎన్నికలు.. కడపలో హింసకు వైసీపీ ముందస్తు స్కెచ్ : నారా లోకేశ్ సంచలన ఆరోపణలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పట్టణాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. అయితే కడప జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. కడప జిల్లాల్లో మాత్రం హింసకు పాల్పడేందుకు వైసీపీ ముందుగానే సిద్ధమైనట్టు కనిపిస్తోందని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఇటువంటి నేరపూరిత శక్తుల వ్యవహారాన్ని ఎన్నికల అధికారులు చూసుకుంటారని, ఓటర్లందరూ పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా కడపలో కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments