IndusInd Charges: ప్రైవేట్ రంగంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ ఇండ్ బ్యాంక్ తమ సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. నవంబర్ 1 నుంచి ఛార్జీల బాదుడు మొదలు పెట్టింది. బ్యాంక్ ఖాతాలో సరిపడా డబ్బులు లేకుండా ఏటీఎం, పీఓఎస్, చెక్ వంటి లావాదేవీలు విఫలమైనప్పుడు విధించే ఛార్జీలను భారీగా పెంచింది. ఉచిత లావాదేవీలను ఎత్తి వేసింది. మరి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.


