RBI Retail Direct: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే నష్టపోతామనే భయం ఉంటుంది. దీంతో సామాన్యులు దూరంగా ఉండిపోతారు. అయితే, ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ ప్లాట్ ఫామ్ ద్వారా నేరుగా రూపాయి రిస్క్ లని ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రిస్క్ లేని స్థిరమైన రాబడి ప్రభుత్వ హామీతో లభిస్తుంది. మరి ఈ ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది? అనే వివరాలు ఈ కథనంలో సమగ్రంగా తెలుసుకుందాం.


