HomeLifestyleముఖానికి ఐస్‌ మసాజ్‌ చేయడం మేలు చేస్తుందా, డ్యామేజ్‌ చేస్తుందా తెలసుకోండి!

ముఖానికి ఐస్‌ మసాజ్‌ చేయడం మేలు చేస్తుందా, డ్యామేజ్‌ చేస్తుందా తెలసుకోండి!

స్కిన్‌ కేర్‌ కోసం ఖరీదైన క్రీములు, సీరమ్‌లు వాడాల్సిన అవసరం లేదని.. ఇంట్లోనే దొరికే ఐస్‌తో ముఖానికి మెరుపు తీసుకురావచ్చని సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. రోజూ ఉదయాన్నే ముఖంపై ఐస్‌ ముక్కతో మసాజ్‌ చేస్తే చర్మం బిగుతుగా మారుతుందని, పెద్దగా కనిపించే పోర్స్‌ చిన్నవవుతాయని చెబుతున్నారు. ఐస్‌ మసాజ్‌ అందరికీ సరిపోతుందా? అతిగా, నేరుగా ఐస్‌ రుద్దుకుంటే చర్మానికి ఏమైనా నష్టం జరుగుతుందా? ఈ విషయాలపై చర్మ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments