HomeLifestyleస్కిన్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లేబుల్స్‌ వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటంటే?

స్కిన్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లేబుల్స్‌ వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటంటే?

ముఖం మెరుస్తూ కనిపించాలని, మొటిమలు తగ్గాలని, చర్మంపై మచ్చలు పోవాలని రకరకాల స్కిన్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ వాడుతుంటారు. అయితే మార్కెట్‌లోకి వెళ్లి ఏదైనా క్రీమ్‌ లేదా సీరమ్‌ కొనాలంటే దాని ప్యాకెట్‌పై ఉన్న లేబుల్స్‌ కూడా చూస్తుంటారు. ముఖ్యంగా ‘డెర్మటాలజికల్లీ టెస్టెడ్‌’, ‘డెర్మటాలజిస్ట్‌ రికమెండెడ్‌’, ‘సెన్సిటివ్‌ స్కిన్‌కు సూట్‌ అవుతుంది’ వంటి పదాలు చూసి ఎట్రాక్ట్‌ అవుతుంటారు. అసలు ఈ లేబుల్స్‌ ఏమిటి? మరి స్కిన్‌కేర్‌ ప్రొడక్ట్‌ కొనేముందు ప్యాకెట్‌పై కనిపించే లేబుల్స్‌ను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments