HomeTELANGANAఫోన్ ట్యాపింగ్ కేసులో పెను సంచలనం.. మాజీమంత్రి హరీష్‌రావుపై కేసు నమోదు

ఫోన్ ట్యాపింగ్ కేసులో పెను సంచలనం.. మాజీమంత్రి హరీష్‌రావుపై కేసు నమోదు

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనతో పాటు భార్య ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని చక్రధర్‌గౌడ్ చేసిన ఫిర్యాదుతో ఈ వివాదం మొదలైంది. గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు తాజాగా సిద్దిపేట వన్‌టౌన్‌కు బదిలీ అయింది. హరీశ్‌రావును ఏ1గా, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును ఏ2గా పేర్కొనడంతో పాటు ఐపీసీ, ఐటీ చట్టాలకు సంబంధించిన ఆరు అదనపు సెక్షన్లను చేర్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చకు వచ్చింది. .
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments