HomeAndhra Pradeshపులివెందుల ఆర్వో ఆఫీస్‌ ముందు వైఎస్‌ జగన్‌ నిరసన, వైసీపీ ఏజెంట్లతో కలిసి బైఠాయింపు

పులివెందుల ఆర్వో ఆఫీస్‌ ముందు వైఎస్‌ జగన్‌ నిరసన, వైసీపీ ఏజెంట్లతో కలిసి బైఠాయింపు

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో నిరసనకు దిగారు. పులివెందుల రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ఎదుట బైఠాయించి.. ఆందోళన చేపట్టారు. పులివెందుల పోలింగ్ జరిగిన భారీ అక్రమాలు, ఘర్షణలు, దాడులు రిగ్గింగ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ అధికారాన్ని వినియోగించాలని, ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న వారిని అడ్డుకోవాలని కోరారు. అలాగే ఓటు వేయడానికి వచ్చిన.. ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments