రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపీఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం మృతితో మళ్లీ కేశినేని నాని పాత వివాదం తెరపైకి వచ్చింది. అసలు నాడు ఏం జరిగింది? కేశినేని నాని ఆయనకు క్షమాపణ ఎందుకు చెప్పారు? అనే ప్రశ్నలకు చాలామంది సమాధానం వెదుకుతున్నారు. దీనిపై జర్నలిస్ట్ అశోక్ వేముల అప్పటి విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కేశినేని నాని, బాలసుబ్రహ్మణ్యంల మధ్య తలెత్తిన వివాదం వల్ల 88 ఏళ్ల చరిత్ర ఉన్న ‘కేశినేని ట్రావెల్స్’ మూసివేతకు దారితీసిన పరిణామాలను తెలియజేశారు.
రిటైర్డ్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం మృతి.. మళ్లీ చర్చకి కేశినేని నాని పాత వివాదం.. అసలు నాడు ఏం జరిగింది..?
RELATED ARTICLES


